USA Telugu News Roundup — Monday Morning 🌅
• ముఖ్య వార్తలు:
• 1️⃣ ఎనర్జీ కాల్పుల విరమణను రష్యా ఉల్లంఘించిందన్న జెలెన్స్కీ — EU కొత్త ఆంక్షలు
• 2️⃣ రష్యా డీజిల్ డీల్ వెనక్కి తీసుకోవాలన్న ఏడుగురు సెనేటర్లు
• 3️⃣ పర్మ్లో భారత ఐటీ వాటా కేవలం 4% — కొత్త విశ్లేషణ
• 4️⃣ నవంబర్ 3 బరిలో తొమ్మిది మంది భారతీయ అమెరికన్లు
• 5️⃣ సివిల్ జరిమానా ఫైనల్ రూల్ విడుదల చేసిన ICE
• Follow @manavideos_media for fast, reliable, unbiased Telugu news.